Friday, August 28, 2009

Short Cuts...

సైట్ అడ్రస్ ముందు WWW. అని తర్వాత .COM అని కాని .NET అని కాని .ORG అని కాని టైపు చేయాలంటే విసుగ్గా వుందా? అయితే ఇలా ట్రై చేయండి..

ముందుWWW. తర్వాత.COM అని రావాలంటే CONTROL పట్టుకొని ENTERకొట్టాలి
ముందు WWW.తర్వాత .NET అని రావాలంటే SHIFTపట్టుకొనిENTER కొట్టాలి
ముందుWWW. తర్వాత .ORG అని రావాలంటే CONTROL+SHIFTపట్టుకొనిENTER కొట్టాలి

[Image: cooltext429715883.png]
MY PHONE NUMBER:: 92915 92812

0 comments:

Post a Comment