Friday, August 28, 2009

కుదించండి...

.blogspot.com ,మీ సైట్ నేమ్ కొట్టి, ఇదీ కొట్టే సరికి చేతులు పది పోతున్నాయని మీకు ఎవరయినా కంప్లెయిన్ చేస్తున్నారా? అయితే మీ కోసమే వచ్చింది.Dot . Tk .. ఈ సైట్ లో మీరు ఎంటర్ అవ్వగానే మీ సైట్ యూ.ఆర్.ఎల్. అడుగుతుంది. అది ఇచ్చి ఇతరత్రా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాక మీకు కొత్త యూ.ఆర్.ఎల్. తయారు అవుతుంది... ఇది కొత్తగా వచ్చిన సైట్ అనుకుంటా బుజ్జిముండ ప్రతీది అవైలబుల్ అంటుంది.మీ పేరు మీద కూడా తొందరగా క్రియేట్ చేసుకోండి.
[Image: 2q2esg0.png]

0 comments:

Post a Comment