![[Image: image001.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/image001.gif)
కానీ ఆడవారు అన్నిటిలోనూ మగవారికి ఏ మాత్రం తీసిపోరు, ప్రస్తుత కాలం లో వారు అన్నిటిలో మగవారితో పోటీ పడుతున్నారు.ఇది హర్షనీయం. కాని కొంత మంది చదువుల సరస్వతులు కూడా కొంత మంది రాక్షసుల అరాచకాలకి బలి అవుతున్నారు. ఇది ఇలాగే జరిగితే ఎంతో మంచి కల్చర్ అని పొగుడుతున్న ప్రపంచ దేశాలు బారత దేశాన్ని అతి హీన దేశం గా చూడడం కాయం...
ఈ విపరీత దోరనికి సినీమా ల పాత్ర ఎక్కువగా వున్నా, ఒక్క సినిమాలనే తప్పు పట్టటం సమంజసం కాదు. ఇందులో సమాజం పాత్ర వుంది, వార్తా పత్రికల పాత్ర వుంది,ఇంటర్ నెట్ పాత్ర వుంది,ఆకరికి మన పాత్ర కూడా వుంది.ఎందుకంటే ఇవన్ని చూస్తూ ఏమి చేయకుండా వుండడం, వారిని ప్రోత్సహించటమే అవుతుంది.
కాబట్టి మనవంతుగా ఈ దారుణాన్ని ఆపుదాం.ఏలాగంటే మీరు ఎవరినా ఆకతాయిలు ఆడవారిని ఏడిపిస్తుంటే వెంటనే టీ.వీ.9 లేదా టీ.వీ.1 కి కనీసం ఫోన్ చేసి చెప్పండి..వారు కూడా ఇలాంటివాటిని అస్సలు వూరుకోవట్లేదు.
QUOTE::Every madman thinks that all the rest of the world is mad.

0 comments:
Post a Comment