మీకు ఏదైనా లింక్ సేం విండో లో ఓపెన్ అవ్వాలంటే Control పట్టుకొని లింక్ మీద క్లిక్ చేస్తే చాలు..న్యూ Tab లో ఓపెన్ అవుతుంది.
మీకు ఏదైనా లింక్ న్యూ విండో లో ఓపెన్ అవ్వాలంటే Shift పట్టుకొని లింక్ మీద క్లిక్ చేస్తే చాలు, న్యూ window లో ఓపెన్ అవుతుంది..
అలాగే కొన్ని సైట్స్ లేదా బ్లాగ్స్ లో ప్రతీ లింక్ వేరే విండో లో ఓపెన్ అవుతుంది,కానీ మీకు సేం ట్యాబ్ లో రావాలంటే Shift + Alt పట్టుకొని నొక్కితే సేం ట్యాబ్ లో ఓపెన్ అవుంతుంది..
ఢీ సినిమా లో విష్ణు బ్రహ్మానందం తో అన్నట్టు "బ్రెయిన్ యూజ్ చేస్తే స్ట్రైన్ తగ్గుతుంది "..
![[Image: 2qxvqz4.jpg]](http://i32.tinypic.com/2qxvqz4.jpg)
QUOTE::Eat right, exercise regularly, die anyway.

0 comments:
Post a Comment