Friday, August 28, 2009
నేను పాడిన పాట డౌన్లోడ్ చేసుకొని వినండి.
నేను నాకు ఎంతో ఇష్టం అయిన ఆడవారి మాటలకు అర్దాలే వేరులే సినిమా లో ని ఒక పాటని పాడను. మీరు విని ఎలా వుందో నాకు చెప్పాలి... కొంత మంది నా గొంతు విని బాగా వుందని చెప్తే మీ మీద కూడా ప్రయోగిద్దాం అని ఇక్కడ లింక్ ఇస్తున్నా.. వినడమే కాకుండా కచ్చితం గా ఎలా వుందో చెప్పాలి ..

0 comments:
Post a Comment