Monday, June 15, 2009

మీ బ్లాగు లోని పోస్ట్ ల లింక్ లు, లేబుల్స్ క్లిక్ చేసినపుడు ఇంకొక కొత్త విండోలో ఓపెన్ కావాలంటే....

లింక్స్, లేబుల్స్ క్లిక్ చేసినపుడు ఇంకొక కొత్త విండోలో ఓపెన్ కావాలంటే.... Edit Template Htmlకు జస్ట్ ఒక చిన్న code ను, ఈ క్రింద చూపిన విధంగా యాడ్ చేయడమే...



1 . www.blogger.com లోకి మీ ID తో Login అవండి.

















2 . Dashboard లో Layout ను క్లిక్ చేయండి.



















3 . తర్వాత Edit HTML ను క్లిక్ చేయండి.



















4 . Download Full Template ద్వారా మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.

















5 . Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.























6 . మొదట లింక్ లు కొత్త విండోలో ఓపెన్ అవడానికి సెట్టింగ్స్ చేద్దాము.

మీబ్లాగు Edit Template HTML window లో Ctrl+F నుపయోగించి ఈ క్రింది కోడ్ ను కనుగొని,

ఎరుపు రంగులో ఉన్న కోడ్ (target='_blank') ను మాత్రం అదే ప్లేస్ లో యాడ్ చేయండి.

























అంతే మీ బ్లాగు లోని లింక్ లు క్లిక్ చేసినపుడు కొత్త విండోలలో ఓపెన్ అవుతాయి.





7. ఇపుడు లేబుల్స్ కొత్త విండోలో ఓపెన్ ఓపెన్ అవడానికి సెట్టింగ్స్ చేద్దాము.

మీ బ్లాగు కు ముందుగానే లేబుల్స్ సెట్ చేసి ఉన్నట్లయితే..

Edit Template HTML window లో ఈ క్రింది కోడ్ ఉంటుంది,

ఈ కోడ్ లో ఎరుపు రంగులో ఉన్న కోడ్ (target='_blank') ను మాత్రం అదే ప్లేస్ లో యాడ్ చేయండి.



































అంతే మీ బ్లాగు లోని లేబుల్స్ మీద క్లిక్ చేసినపుడు కొత్త విండోలలో ఓపెన్ అవుతాయి.



మీ పోస్ట్ టైటిల్ మీద మౌస్ కర్సర్ ను ఉంచినపుడు టైటిల్ Rainbow కలర్స్ తో మెరుస్తూ ఉండాలంటే?...

మీ బ్లాగులోని పోస్టుల టైటిల్స్ రైన్ బో కలర్స్ తో మిల మిలా మెరవాలంటే జస్ట్ చిన్న కోడ్ ను మీ బ్లాగు టెంప్లేట్ కోడ్ లోకి కాపీ చేస్తే చాలు ఉదా: కు ఈ టైటిల్స్ మీద కాని, లింక్ ల మీద కాని మౌస్ కర్సర్ ను ఉంచి చూడండి. ఇలాంటి ఎఫెక్ట్ మీకు కూడా కావాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.



1.మీ బ్లాగును బ్యాకప్ తీస్కోండి.



2.Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.







3. మీ టెంప్లేట్ కోడ్ లో ఎక్కడ ఉందో కనుగొనండి. ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని కరెక్ట్ గా పైననే పేస్ట్ చేయండి.















5. ఇపుడు బ్లాగర్.కామ్ లో మీ అకౌంట్ లోకి లాగిన్ అయి Layout - Edit HTML ను క్లిక్ చేయండి. మీ టెంప్లేట్ HTML Code లో ట్యాగ్ ఎక్కడ ఉందో కనుక్కోండి. 4 వ స్టెప్ లో కాపీ చేస్కున్న కోడ్ ను కరెక్ట్ గా ట్యాగ్ పై లైన్ లో వచ్చేటట్లు పేస్ట్ చేసి ప్రివ్యూ బటన్ ను క్లిక్ చేయండి. ఓకే అయితే సేవ్ చేయండి.

0 comments:

Post a Comment