SUCCESS!-SUCCESS! YOU ARE ENTERED 2 THE WORLD OF "SAI KRISHNA" HERE U CAN CATCH LOT OF THINGS హలో ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ. నేను సీ.ఏ. చదువుతున్నాను. అందరు నన్ను ఇష్టపడాలని కోరుకుంటాను. లోకం చాలా పెద్దది. ఒక్కొక్కరు ఒక్కోలా వుంటారు ఎవరి మనస్తత్వం వారిది. ఎవరి ధోరణి వారిది. ఇందరి మద్యలో నా గుర్తింపు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాను. అందరిలోనూ మంచి, చెడు వుంటాయి . కాని మనం జీవితంలో వున్నత స్థానాలను అధిరోహించాలంటే మాత్రం మనం మంచిని మాత్రమే గ్రహించాలనినమ్ముతాను. ఈ ప్రయాణం లో ఎవరినయినా బాధించి వుంటే "క్షమించ"మని అడగటానికి ఎప్పుడు సిద్ధంగానే వుంటాను. ఇట్లు మీ అందరి SAI KRISHNA CHARTERED ACCOUNTANT |
0 comments:
Post a Comment